అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎంపీ దంపతులు

అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎంపీ దంపతులు

SKLM: శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఎంపీ కలిశెట్టి దంపతులు ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. రణస్థలం మండలం, V.N. పురం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, సీతాదేవి పవిత్రతకు, సహనానికి ప్రతిరూపమని తెలిపారు. కుటుంబ బంధాలు బలపడాలంటే పరస్పర విశ్వాసం, గౌరవం ఉండాలన్నారు.