రేపు వంగూర్‌లో మాజీ ఎమ్మెల్యే పర్యటన

రేపు వంగూర్‌లో మాజీ ఎమ్మెల్యే పర్యటన

NGKL: వంగూర్ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అచ్చంపేట నియోజకవర్గం ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు ఆదివారం తెలిపారు. ఈ సమావేశానికి మండలానికి చెందిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని కోరారు.