విజయ్ పార్టీలోకి 96 ఏళ్ల కాంగ్రెస్ బామ్మ

విజయ్ పార్టీలోకి 96 ఏళ్ల కాంగ్రెస్ బామ్మ

తమిళ రాజకీయాల్లో విజయ్ తన ప్రభావాన్ని చాటుతున్నారు. కాంగ్రెస్‌తో 60 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుని 96 ఏళ్ల కమలమ్మ తాజాగా టీవీకే తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో విజయ్ సమక్షంలో ఆమెతో పాటు మాజీ నేత డి.సెల్వం, మరికొందరు కీలక నాయకులు పార్టీలో చేరారు. ఇంత వయసులోనూ విజయ్ నాయకత్వానికి ఆమె మద్దతు తెలపడం విశేషం.