నిండుకుండల కనిపిస్తున్న జలాశయాలు

MLG: జిల్లాలో రామప్ప, లక్నవరం చెరువులు, మల్లూరు, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. దీంతో ఆయకట్టు పొలాలకు నీటి కొరత తీరి, రెండు పంటలకు సంవృద్ధిగా నీరు లభిస్తుంది. అయితే, లక్నవరం చెరువు, మల్లూరు ప్రాజెక్టుల్లో లీకేజీల కారణంగా నీరు వృథా అవుతోంది. అధికారులు ప్రాధాన్యతగా మరమ్మతులు చేయాలని ఇవాళ రైతులు కోరుతున్నారు.