కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
✦ ఆదోని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం లభ్యం
✦ కర్నూలులో 20 చెత్త సేకరణ వాహనాల ప్రారంభం
✦ ఎమ్మిగనూరు టెక్స్‌టైల్ పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి