'సోలార్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలి'

ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సూర్య ఘర్ సోలార్ పథకాన్ని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం టీడీపీ నేతలు కోరారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీ ఇస్తుందన్నారు. ప్రభుత్వం సోలార్ ఫలకాలను ఇంటిపై అమర్చటం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తుందని అన్నారు.