న్యాయవాద వృత్తిలో రాణించాలి

న్యాయవాద వృత్తిలో రాణించాలి

KNL: న్యాయవాద వృత్తిలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే మంచి గుర్తింపు ఉంటుందని పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. బుధవారం పత్తికొండ బార్ అసోసియేషన్ కార్యాలయం నందు అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి అధ్యక్షతన పత్తికొండ పట్టణానికి చెందిన క్రాంతి నాయుడు సభ్యత్వం తీసుకున్నారు.