కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ దేవనకొండ మండలం గద్దె రాళ్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
✦ కర్నూలు డీఈవో బదిలీ
✦ జిల్లాగా ప్రకటించాలని చేసిన ఆదోని బంద్ సంపూర్ణం
✦ మంత్రాలయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి: ఎస్పీ