మైదుకూరు ఎమ్మెల్యేకు చిత్రపటం అందజేత

మైదుకూరు ఎమ్మెల్యేకు చిత్రపటం అందజేత

KDP: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర యాదవ మహాసభకమిటీ సభ్యులు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చిత్రపటం బహుకరించారు. సికింద్రాబాద్‌లోని హర హర కళా భవన్‌లో ఏర్పాటు చేసిన 66వ శ్రీకృష్ణ జయంతి కార్యక్రమానికి సుధాకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జ్ఞాపికను అందించారు.