రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

SRPT- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన,శనివారం రాత్రి మునగాల మండలం బరకత్ గూడెం గ్రామ శివార్లో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలకు ప్రకారం..అదే గ్రామానికి చెందిన కోటేష్ నడుచుకుంటూ వస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.