'అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు'
RR: మన్సురాబాద్ డివిజన్ కార్యాలయంలో BJP నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజల అభివృద్ధి, భద్రత కోసం కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముందు ఉంటారని, వారిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.