VIDEO: విద్యా రంగంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం: MLA

NZB: రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిస్తూ, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ NZB జిల్లాను విద్యా రంగంలో అగ్రభాగాన నిలపాలని కోరారు. మంగళవారం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన గురుపూజోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు.