చిత్తూరులో కోదండ రాముని బ్రహ్మోత్సవాలు

చిత్తూరులో కోదండ రాముని బ్రహ్మోత్సవాలు

చిత్తూరు: నగరంలోని బజార్ స్ట్రీట్‌లో ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల్ బుధవారం తెలిపారు. 4వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 6వ తేదీ శ్రీరామనవమి, 7న గరుడ వాహనం, 11న రథోత్సవం, 14న సీతారామ కళ్యాణం, పుష్ప పల్లకి సేవ, 15 న ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందన్నారు.