VIDEO: దర్జాగా సాగుతున్న మొరం దందా

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో మొరం మాఫియా కన్ను గుట్టపై పడింది. శుక్రవారం హిటాచీ పెట్టి గుట్టను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. తవ్వితీసిన మొరంను టిప్పర్లలో నింపుతూ అక్రమంగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించకుండా, అధికారిక అనుమతులు లేకుండానే మాయం చేస్తున్నారు. అనుమతి లేకుండా మొరం తరలిస్తే చర్యలు తప్పవు అధికారులు చెప్పారు.