ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

BDK: జిల్లా పాల్వంచ కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, మెప్మా వారి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఓటర్ అవేర్నెస్ స్వీప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళల అందరితో ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.