VIDEO: ఆల్ ఇండియ రెస్కు ఫోటీలలో సత్తచాటిన సింగరేణి
PDPL: నాగ్పూర్‌లో జరిగిన AIMRC ఆల్ ఇండియ మైన్స్ రెస్కు ఫోటీలలో సత్తచాటిన సింగరేణి రెస్కు టీమ్లు. కోల్ సెక్టార్లో సింగరేణి మెన్స్ టీమ్ ఆల్ ఇండియా మొదటి స్థానం, మహిళ టీమ్ రెండవ స్థానం సాధించారు. ఈ విజయం సాధించిన రెస్కు టీమ్‌లకి సింగరేణి యాజమాన్యం అభినందనలు తెలిపింది.