మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి సీజ్

మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి సీజ్

అన్నమయ్య: మదనపల్లి SBI కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రిని బుధవారం అధికారులు సీజ్ చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో DCHS డాక్టర్ ఆంజనేయులు తదితరులపై 2టౌన్ పోలీసులు చర్యలు ప్రారంభించడంతో అధికారులు ఆసుపత్రిని తనిఖీ చేశారు. జిల్లా డిప్యూటీ DMEO దేవశిరోమణి, డాక్టర్ రమేష్ బాబు పరిశీలనలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేలడంతో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.