రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
TPT: SV వైద్య కళాశాల విద్యార్థులు గత నెలలో జరిగిన పీజీ వైద్య పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభకనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు తెలిపారు. బయో కెమిస్ట్రీ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం డాక్టర్ స్నేహ, రెండవ స్థానం డాక్టర్ మౌనిక, ఫార్మా కాలజీ విభాగంలో డాక్టర్ ఎం. శ్రీలక్ష్మి, ఫోరోనిక్స్ విభాగంలో డాక్టర్ జనని నిలిచినట్లు చెప్పారు.