VIDEO: మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయాలి: హరీష్ రావు
SDPT: సిద్దిపేటలోని మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు, నర్సింగ్ కాలేజీ పనులపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో గళం విప్పారు. వీటికి సంబంధించి 80-90 శాతం పనులు BRS హయాంలో పూర్తయ్యాయి, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సంబంధిత మంత్రికి ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదని.. వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు.