'కార్యకర్తలకు గర్తింపు లభిస్తుంది'
VSP: వైసీపీ పార్టీ బలోపేతానికి సేవలందించే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసీలమెట్ట కార్యాలయంలో పార్టీ నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ యాప్‌లో ప్రతి కార్యకర్త వివరాలు, రోజువారీ కార్యకలాపాలు అప్లోడ్ చేయాలని తెలిపారు.