రైల్వే జీఎంకు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే

రైల్వే జీఎంకు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే

HNK: కాజీపేట మండల కేంద్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలనకు విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం వినతి పత్రం సమర్పించారు. మొదటిసారిగా కాజీపేట పర్యటనకు వచ్చిన రైల్వే జీఎంను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. అనంతరం పలు సమస్యలను జీఎంకు విన్నవించారు.