VIDEO: మున్సిపల్ అధికారుల వినూత్న ఆలోచన

NLG: వాహనదారులకు ఎండ నుంచి రక్షణిచ్చేందుకు మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేశారు. ఎండలు ముదురుతున్న వేళ వాహనదారులకు వడదెబ్బ, ఎండ తగలకుండా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా జంక్షన్లలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏర్పాట్లపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.