VIDEO: 'అక్రమ కేసులకు భయపడేది లేదు'

VIDEO: 'అక్రమ కేసులకు భయపడేది లేదు'

SKLM: వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులు మంగళవారం నిరసన చేపట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తోందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ స్పష్టం చేశారు.