అంచనూర్‌లో వైకుంఠ రథం ఏర్పాటు

అంచనూర్‌లో వైకుంఠ రథం ఏర్పాటు

KMR: దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఈ రథాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనగామ నరేష్, ఉపసర్పంచ్ కందుకూరు ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.