భాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో

భాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో

JN: రఘునాథపల్లి మండల నూతన తహసీల్దార్‌గా రాజేష్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. భూ సంబంధిత సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు తదితర సేవలను సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.