VIDEO: కాణిపాకం దేవస్థానానికి వీల్ చైర్స్ విరాళం
CTR: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 10 వీల్ చైర్స్‌ను విరాళంగా అందజేశారు. సుమారు రూ.80,000 విలువైన ఈ వీల్ చైర్స్‌ను చిత్తూరుకు చెందిన స్మైల్స్ ఫౌండేషన్ మనోజ్ రెడ్డి బృందం సమర్పించింది. ఈ సందర్భంగా దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.