ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

JGL: కోరుట్ల, రాయికల్ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బీ.ఎస్. లత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ధాన్యం ఆరబోసుకుని తేమ శాతం వచ్చేలా సహకరించాలని ఆమె సూచించారు.