జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

VZM: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరుకు నమోదైన వర్షపాతం వివరాలను వాతవరణ అధికారులు తెలిపారు. అన్ని మండలాల్లో మొత్తం 618.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లా సాధారణ వర్షపాతం 22.9 మిల్లీ మీటర్లు‌గా నమోదైనట్లు పేర్కొన్నారు.