మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన చైతన్య రెడ్డి

మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన చైతన్య రెడ్డి

KDP: చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం వద్ద జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి సభాస్థలంలో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. మహానాడు విజయవంతానికి జిల్లా నాయకులతో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.