VIDEO: వీధుల్లో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు: మేయర్

VIDEO: వీధుల్లో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు: మేయర్

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని వీధుల్లోని రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీలోని 33వ డివిజన్లో అధికారులతో కలిసి పర్యటించిన ఆయన.. మురికి కాలువల పూడికతీత పనులను పర్యవేక్షించారు. గత పాలకులు పదేళ్లుగా అభివృద్ధిని విస్మరించారని ఈ సందర్భంగా విమర్శించారు.