VIDEO: అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
KNR: శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది హాజరయ్యారు. గ్రామ స్థాయిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, వాటి పురోగతిపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, MRO సురేఖ, ఎంపీడీఓ ఉన్నారు.