క్యాతనపల్లి ఘటన.. బాల్క సుమన్‌కు భారీ ఊరట

క్యాతనపల్లి ఘటన.. బాల్క సుమన్‌కు భారీ ఊరట

MNCL: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టులో ఊరట లభించింది. క్యాతనపల్లి ఘటనకు సంబంధించి ఆయన రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతకొన్ని రోజులుగా జైలులో ఉన్న ఆయన కోర్టు తీర్పుతో త్వరలో విడుదల కానున్నారు.