అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుత్తి పట్టణంలో విషం తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
✦ అరుణాచలంలో గిరి ప్రదక్షణ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
✦ డిసెంబర్ 3 నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం: డీఈవో
✦ కదరంపల్లి టోల్ ప్లాజా సమీపంలో రెండు బస్సులు ఢీ.. పలువురికి గాయాలు