VIDEO: రూ.50 లక్షల రోడ్డు.. కంకర వేసి వదిలారు?
SRD: పట్టణ మున్సిపాలిటీ 28 వార్డు పరిధిలోని చాణిక్య పురి కాలనీలో హెచ్ఎండీఏ కింద రూ.50 లక్షల నిధులు సీసీ రోడ్డు కోసం మంజూరయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ముందు జనవరిలో కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం కోసం కంకర వేసి వదిలేశారు. మూడు నెలలైనా ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.