VIDEO: ఘనంగా కార్తీక పౌర్ణమి కాకడ హారతి
SRD: మండల కేంద్రమైన కంగ్టి రామాలయంలో బుధవారం తెల్లవారుజామున ప్రాతఃకాలం కాకడ హారతి మహోత్సవ పూజలు ఘనంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆచార సంప్రదాయ ప్రకారం.. కాకడ హారతి వేడుకలు గోపాల్ మహారాజ్ శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.