'ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి'
జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ గురువారం జిల్లా సమీకృత కార్యాలయంలో వానాకాలం, యాసంగి 2024-2025 సీఎంఆర్ చెల్లింపులు, వానాకాలం 2025-26 వరిధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.