కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కార్తీక మాసం.. యాగంటి ఆలయానికి రూ.60 లక్షల ఆదాయం
★ ఆదోని జిల్లా సాధన దీక్షకు ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంఘీభావం
★ రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన డిగ్రీ పరీక్షలో 8 మంది డిబార్
★ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పార్థసారథి