'ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం'

'ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం'

కోనసీమ: జిల్లా గ్రంథాలయాల్లో ఖాళీగా ఫోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ భూపతిరాజు ఈశ్వర రాజు వర్మ అన్నారు. గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లా గ్రంథాయం శిథిలావస్థకు చేరినందున, వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని సొసైటీ చైర్మన్ ఈలి  శ్రీనివాస్‌ను కోరారు.