టీడీపీ కేంద్ర కార్యాలయానికి లోకేష్
AP: మంత్రి లోకేష్ ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అలాగే, పార్టీ వ్యవహారాలపై సీనియర్ నేతలతో చర్చించనున్నారు.