ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం

ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల, వసతి గృహాన్ని మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం ఆయన ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అన్నారు. అనంతరం తరగతి గదుల్లో కలియ తిరుగుతూ.. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.