'పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి'
AKP: పర్యావరణ రహిత మట్టి విగ్రహాలను తయారు చేసి విగ్రహాల్ని నిమజ్జనం చేయాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని వినాయక ఉత్సవ నిమజ్జనొత్సవ కమిటీ చైర్మన్ ఆడారి కుమారస్వామి అన్నారు. అనకాపల్లి పట్టణంలో పలు చోట్ల మట్టితో చేసిన విగ్రహాలును పిల్లలుకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు సమావేశాలు ఆగస్టు 20 వరకు జరుగుతాయని తెలిపారు.