VIDEO: 'పెన్సిల్‌తో కళ్లల్లో కుచ్చుతున్నారు'

VIDEO: 'పెన్సిల్‌తో కళ్లల్లో కుచ్చుతున్నారు'

RR: మన్సురాబాద్‌లోని ఓ పాఠశాలలో టీచర్ విద్యార్థిని నోటికి ప్లాస్టర్ వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా విద్యార్థిని పెన్సిల్‌తో కళ్లలో గుచ్చుతున్నారని, కొంతమంది విద్యార్థులను టార్గెట్ చేసి తరచుగా పనిష్ మెంట్ ఇస్తున్నారన్నారు. 2 రోజుల సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ దృశ్యాలు లభించాయన్నారు.