నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ సభ్యులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ సభ్యులు

BDK: సుజాతనగర్ మండలం సర్వారం గ్రామం నందు మాలోత్ పద్మ చందర్ దంపతుల కుమారుడు పూర్ణాలాల్ వెడ్స్ కావ్యశ్రీ వివాహ వేడుకలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో EX AMC ఛైర్మన్ రాంబాబు, PRTU నాయుకులు రవి, ఓబీసీ నాయకులు బొబ్బాల వెంకట్ యాదవ్, Y.రమేష్ తదితరులు పాల్గొన్నారు.