VIDEO: ఘనంగా ప్రారంభమైన అస్మిత అథ్లెటిక్స్ లీగ్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన కోచ్ ఉమా గుప్తా రవీందర్ తదితరులు మాట్లాడుతూ..ఈ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.