కాణిపాకంలో అనకాపల్లి ఎంపీ రమేష్

కాణిపాకంలో అనకాపల్లి ఎంపీ రమేష్

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగత ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.