తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడి కలకలం

తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడి కలకలం

తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపింది. శివగంగై జిల్లాలోని కేంద్ర మాజీమంత్రి చిదంబరం కార్యాలయంతో పాటు కార్తీ చిదంబరం కార్యాలయంపైనా దాడి జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.