విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: భీమవరం ఎంఆర్‌వో ఇండోర్ సబ్ స్టేషన్ పరిధిలో నూతన విద్యుత్ లైన్ పనుల దృష్ట్యా సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భీమేశ్వరస్వామి రోడ్డు, ఆకులవారి వీధి, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, వెంకయ్య నాయుడు వీధి తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. మరమ్మతుల కారణంగా చేపడుతున్న ఈ కోతకు వినియోగదారులు సహకరించాలన్నారు.