VIDEO: ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్ చంద్ గార్గ్‌కు సంబంధం లేదు
HYD: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. ఈ ఒప్పందం కేవలం తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ మధ్యే జరిగిందని, ప్రేమ్ చంద్ గార్గ్‌కు దీనితో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అక్కడి అంతర్గత వివాదాల వల్లే కాకినాడలో బియ్యం నిలిచిపోయాయని, అయితే తెలంగాణ బియ్యం ఎగుమతులకు ఫిలిప్పీన్స్ అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు.