VEDIO: నందీశ్వరుడుకి ప్రదోష పూజలు

VEDIO: నందీశ్వరుడుకి ప్రదోష పూజలు

CTR: కాణిపాకం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రదోషకాల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వైభవంగా స్వామివారి మూలవిరాట్ నందీశ్వరుడుకి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకములు, ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.