VIDEO: ఉప్పల్ IPL: ట్రాఫిక్ టీం ఫెయిల్.. బాలింత బలి..!
ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ ట్రాఫిక్ ఏప్రిల్ 5న బాలింత బిష్ణ(30)ను బలికొంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కోవడంతో, ఆక్సిజన్ అయిపోయి ప్రాణాలు కోల్పోయిందని, సుమారుగా గంటపాటు అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లోనే ఇరుక్కున్నట్లుగా బంధువులు వివరణ ఇచ్చారు. పేషెంట్ క్రిటికల్ సిచువేషన్ చూసి అంబులెన్స్ వాహనానికి దారి క్లియర్ చేయడంలో ట్రాఫిక్ పోలీస్ టీం ఫెయిల్ అయిందన్నారు.